Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతి బార్‌పై సంచలన ఆరోపణలు

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 7:46 AM విశాఖపట్నంGeneral
విశాఖ 2 టౌన్ పరిధిలోని స్వాతి బార్‌ను ప్రస్తావిస్తూ ఓ కస్టమర్ వీడియోలో సంచలన ఆరోపణలు చేశాడు. అదే సమయంలో బార్‌లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు అధికారికంగా నిర్ధారణ కాలేదు మరోవైపు విశాఖలో కల్తీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. స్వాతి బార్‌కు సంబంధించిన ఆరోపణలపై బార్ యాజమాన్యం, ఎక్సైజ్ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకం

Comments

G
Loading comments...