Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామివారి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దెభూమన్న

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 12, 2026 6:59 PM నిజామాబాద్General
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దెభూమన్న - Udayam
ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గద్దె భూమన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

Comments

G
Loading comments...