Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వామి వివేకానంద‌ మదర్ తెరిసా చారిట‌బుల్ ట్ర‌స్టుకు సేవ చేయ‌డం అదృష్టం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 5:23 PM విశాఖపట్నంGeneral
పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గం స‌బ్బ‌వ‌రం మండ‌లం, గొల్ల‌ల‌పాలెం తిరుమ‌ల వెంచ‌ర్ లో ఏర్పాటు చేసిన శ్రీ స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిట‌బుల్ ట్ర‌స్టుకు సేవ చేయ‌డం అదృష్టం భావిస్తున్న‌ట్లు పెందుర్తి శాస‌న స‌భ్యులు శ్రీ పంచ‌క‌ర్ల ర‌మేశ్ బాబు గారు పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం సుజాత‌న‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో ఆ ట్ర‌స్టు స‌భ్యులుకు ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల ర‌మేశ్ బాబు గారిని ఘ‌నంగా స‌త్క‌రించారు.

Comments

G
Loading comments...