వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ ఎరువుల సంస్థ 'ఇఫ్కో' మేనేజింగ్ డైరెక్టర్ కే.జె. పటేల్ సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షణాధికారి రామజోగారావు, స్వాగతించగా సహాయ నిర్వహణాధికారి పిల్లా శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి (ఇంచార్జ్) మర్యాదపూర్వకంగా ధ్వజస్తంభం వద్ద స్వాగతం పలికారు.
Comments
Loading comments...

