వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం (మే 9, 2026) ప్రమాణ స్వీకారం చేశారు.పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్‌కతాలోని ప్రసిద్ధ కాళీఘాట్ ఆలయాన్ని సందర్శించారు.
అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమం కోసం ప్రార్థించారు. సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్ సహా మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు
Comments
Loading comments...

