వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యలంక బీచ్‌లో ఆరు రోజులుగా కరెంట్, నీటి సరఫరా నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్నానాల గదులు, టాయిలెట్లు మూతపడటంతో సముద్ర స్నానాల అనంతరం మంచినీరు లేక మహిళలు, చిన్నారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని పర్యాటకులు కోరుతున్నారు.
Comments
Loading comments...

