వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో 17 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ఎడమ కాల్వ, నీటి ఉద్ధృతికి సుమారు వంద అడుగుల మేర ధ్వంసమవుతోంది.
గేట్ల నుంచి నీటిని వదలడంతో ప్రవాహం తీవ్రతకు కాంక్రీటు లైనింగ్ దెబ్బతిని రాళ్లు కొట్టుకుపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

