వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బుల్లెట్ రైలు సాధన కోసం వ్యాపార, విద్య, వైద్య సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన బుల్లెట్ రైలు మొదటి అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
బుల్లెట్ రైలు సూర్యాపేట ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. అలైన్‌మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని కోరారు.
Comments
Loading comments...

