వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో సూర్య, దర్శకుడు జితు మాధవన్ కలయికలో వస్తున్న చిత్రం ‘సీన్’. డీఎస్పీ ఇన్బరాజ్‌గా సూర్య కనిపిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్‌గా, నస్లెన్, లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచనాలు పెంచేసింది.
సూర్య, జ్యోతిక దంపతులు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

