Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్‌ నటుడు ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:45 AM జాతీయంవినోదం
హాలీవుడ్‌ నటుడు ప్యాట్రిక్‌ స్టీవర్ట్‌ మృతి - Udayam
‘స్టార్‌ ట్రెక్‌’, ‘ఎక్స్‌-మెన్‌’ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు సర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ (86) లాస్ ఏంజెలిస్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అల్జీమర్స్, లూయీ బాడీ డిమెంషియాతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. రాయల్ షేక్స్ పియర్ కంపెనీ నాటకాలతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, నటనకు అందించిన సేవలకు గాను 2010లో నైట్‌హుడ్ పురస్కారం అందుకున్నారు.

Comments

G
Loading comments...