Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కింగ్’ చిత్రం నుండి తప్పుకున్న అనిరుధ్

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:35 AM జాతీయంవినోదం
‘కింగ్’ చిత్రం నుండి తప్పుకున్న అనిరుధ్ - Udayam
కావ్య మారన్‌తో వివాహానికి సిద్ధమవుతున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాది చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల సమయం కేటాయించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో సచిన్-జిగర్ ద్వయాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం వస్తున్నప్పటికీ, ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...