Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పంకజ’ షార్ట్‌ఫిల్మ్‌కు ఆస్కార్‌ అర్హత

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:58 AM జాతీయంవినోదం
‘పంకజ’ షార్ట్‌ఫిల్మ్‌కు ఆస్కార్‌ అర్హత - Udayam
బెంగళూరుకు చెందిన అనూయస్వామి రూపొందించిన కన్నడ షార్ట్‌ఫిల్మ్‌ ‘పంకజ’ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆస్కార్‌ బరిలో నిలిచే అర్హత సాధించింది. న్యూయార్క్‌ యూనివర్శిటీ ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుంది. లండన్‌లోని రైన్‌డ్యాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వచ్చిన గుర్తింపుతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ ఆస్కార్‌ రేసులోకి వెళ్లింది.

Comments

G
Loading comments...