Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మైలురాయి’ ఫస్ట్‌ లుక్ విడుదల

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 6:48 AM జాతీయంవినోదం
‘మైలురాయి’ ఫస్ట్‌ లుక్ విడుదల - Udayam
జగన్‌ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మైలురాయి’. రఘువర్ధన్‌ కోట్ల దర్శకత్వంలో హన్సిక పెద్దిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. భావోద్వేగాలతో కూడిన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...