Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజయ్ గుప్తా దంపతుల సినిమాటిక్ లవ్ స్టోరీ

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:36 PM జాతీయంవినోదం
సంజయ్ గుప్తా దంపతుల సినిమాటిక్ లవ్ స్టోరీ - Udayam
ఇటీవలే కన్నుమూసిన దర్శకుడు సంజయ్ గుప్తా, భార్య అనురాధ లవ్‌స్టోరీ సినిమాలో ట్విస్ట్‌ను తలపిస్తుంది. 1997లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు విడాకులు తీసుకుని, మళ్లీ ఆరేళ్ల తర్వాత 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మాఫియా బెదిరింపులు, ఆర్థిక సమస్యల వల్లే విడిపోయామని, ఆ తర్వాత మళ్లీ ఆమె మనసు గెలుచుకుని పెళ్లి చేసుకున్నట్లు సంజయ్ గతంలో వెల్లడించారు. వీరి ప్రేమ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...