వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రావణుడు, జటాయువు మధ్య పోరాట సన్నివేశాన్ని పూర్తి చేయడానికి ఆరున్నరేళ్లు పట్టిందని దర్శకుడు వెల్లడించారు.
అలాగే పుష్పక విమానం తుది రూపాన్ని ఖరారు చేసేందుకు రెండేళ్ల సమయం పట్టిందని, 50కి పైగా డిజైన్లు రూపొందించామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

