Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశేష ఆదరణలో ‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌’

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 7:16 AM జాతీయంవినోదం
విశేష ఆదరణలో ‘ది సైరన్స్‌ ఆఫ్‌ సెప్టెంబర్‌’ - Udayam
1948 ఆపరేషన్ పోలో నేపథ్యంలో జీనత్ ఖాన్ రాసిన 'ది సైరన్స్ ఆఫ్ సెప్టెంబర్' నవల విశేష ఆదరణ పొందుతోంది. హైదరాబాద్ విలీన సమయం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఈ చారిత్రక కల్పనా నవలను ఆమె రూపుదిద్దారు. ఈ పుస్తకం కోసం ఆమె దక్కన్ చరిత్రపై లోతైన పరిశోధన చేశారు. లండన్ బ్రిటీష్ మ్యూజియంతో పాటు బీబీసీ ఆర్కైవ్‌లలోని పత్రాలను అధ్యయనం చేసి నాటి సంఘటనలను విశ్లేషించారు.

Comments

G
Loading comments...