వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాంటే’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి చిత్రాల దర్శకుడు సంజయ్ గుప్తా(57) ఇంట్లో జారిపడి తలకు గాయం కావడంతో మరణించారు. 30 ఏళ్ల కెరీర్‌లో దర్శకుడిగా, నిర్మాతగా ఆతిష్, జిందా తదితర విజయవంతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
ఈ విషయాన్ని దర్శకుడు అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. సంజయ్ గుప్తా అకస్మాత్తుగా కన్నుమూయడంతో బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

