వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు నుంచి రైల్వే ట్రాక్ అవతల ఉన్న సూరంపేటకు రాకపోకలు సులభతరం చేసేందుకు ప్రతిపాదించిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ భూసేకరణను కాకినాడ RDO మల్లిబాబు మంగళవారం పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి భూసేకరణ వివరాలు తెలుసుకున్నారు.
ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన స్థలం, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

