Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరి-రాజిషా విజయన్‌ సినిమా ప్రారంభం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 12:23 PM జాతీయంవినోదం
సూరి-రాజిషా విజయన్‌ సినిమా ప్రారంభం - Udayam
నటుడు సూరి, రాజిషా విజయన్‌ జంటగా నటిస్తున్న కొత్త సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఇంద్రు నేత్రు నాళై’, ‘అయలాన్‌’ చిత్రాల దర్శకుడు రవికుమార్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. తాత్కాలికంగా ‘సూరి 07’గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. హీరోగా సూరికి ఇది ఏడో సినిమా.సూరి చివరిగా ‘మండాడి’లో నటించగా, రాజిషా ‘సర్దార్‌ 2’లో అతిథి పాత్రలో కనిపించారు.

Comments

G
Loading comments...