వార్తలకు తిరిగి వెళ్లండి

రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ విజయం సాధించాలని తమిళనాడులో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిల్పట్టిలోని సోర్ణ మలై కతిర్వేల్ మురుగన్ ఆలయంలో అంగప్రదక్షిణలు చేశారు. మదురైలోని ఆలయంలోనూ పూజలు చేసి, మట్టిలో అన్నం తినే ఆచారాన్ని పాటించారు.
మదురై సమీపంలోని తిరుమంగళానికి చెందిన ఓ అభిమాని తన ఇంటి వద్ద నిర్మించిన రజనీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

