Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ

Follow Udayam on Google
Harika Oct 15, 2026 2:40 PM జాతీయంవినోదం
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...