Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జుమ్కా పటోలా’ పాట విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 2:13 PM జాతీయంవినోదం
‘జుమ్కా పటోలా’ పాట విడుదల - Udayam
ఆయుష్మాన్‌ ఖురానా, శార్వరి జంటగా నటిస్తున్న ‘యే ప్రేమ్‌ మోల్‌ లియా’ చిత్రం నుంచి ‘జుమ్కా పటోలా’ పాట విడుదలైంది. శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాటకు హిమేశ్‌ రేషమియా సంగీతం అందించగా, ఆయన భార్య సోనియా కపూర్‌ సాహిత్యం రాశారు. సూరజ్‌ ఆర్‌. బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా నవంబర్‌ 27న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...