వార్తలకు తిరిగి వెళ్లండి

మనోజ్ బాజ్పేయీ నటించిన వివాదాస్పద చిత్రం ‘ఘూస్ఖోర్ పండత్’ పేరును ‘గజబ్ రాత్’గా మార్చారు.ఈ థ్రిల్లర్ అక్టోబర్ 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా టైటిల్ ఉందనే ఆరోపణలతో గతంలో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
ఒక్క రాత్రిలో జరిగే పరిణామాలు,ఓ పోలీసు అధికారి ఎదుర్కొనే నైతిక సంఘర్షణల నేపథ్యంలో కథ సాగుతుంది.చిత్రబృందం కొత్త ట్రైలర్ను కూడా విడుదల చేసింది.
Comments
Loading comments...

