Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘జైలర్‌ 2’కు పాజిటివ్‌ టాక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 1:02 PM జాతీయంవినోదం
‘జైలర్‌ 2’కు పాజిటివ్‌ టాక్‌ - Udayam
రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి అర్ధభాగం అద్భుతంగా ఉందని, యోగిబాబు కామెడీ, అనిరుధ్‌ నేపథ్య సంగీతం, రజనీ ఎలివేషన్‌ సన్నివేశాలు ఆకట్టుకున్నాయని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు అదిరిపోయాయని ప్రశంసిస్తున్నారు. అయితే, ద్వితీయార్ధంలో కొంత ల్యాగ్‌ ఉందని అభిప్రాయపడుతున్నారు. Rating-3.25/5

Comments

G
Loading comments...