Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందీలో ప్రేమకథతో కృతిశెట్టి

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 1:53 PM జాతీయంవినోదం
హిందీలో ప్రేమకథతో కృతిశెట్టి - Udayam
నటి కృతిశెట్టి త్వరలో హిందీలో కథానాయికగా ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు విధి ఘోడ్‌గావ్‌కర్‌ దర్శకత్వం వహించనుండగా, హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. చిత్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఉప్పెన’తో తెలుగు తెరకు పరిచయమైన కృతి.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.

Comments

G
Loading comments...