Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ VFXపై నెటిజన్ల అసంతృప్తి

Follow Udayam on Google
Harika Oct 15, 2026 12:57 PM జాతీయంవినోదం
‘రామాయణ’ VFXపై నెటిజన్ల అసంతృప్తి - Udayam
నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమా VFXపై నెటిజన్లు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ ట్రైలర్, ప్రమోషన్ వీడియోలు, పోస్టర్లలో గ్రాఫిక్స్ కృత్రిమంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. ఈ నేపథ్యంలో రెండో ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నట్లు సోనీ పిక్చర్స్ ప్రకటించింది.

Comments

G
Loading comments...