వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన బయోపిక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితగాథ తనతోనే సమాధి అవుతుందని, బయోపిక్ ఎప్పటికీ రాదని ఓ షోలో తెలిపారు.
బయోపిక్కు దర్శకుడిగా ఎవరిని ఎంచుకుంటారని కరిష్మా కపూర్ అడగగా.. కామెడీకి డేవిడ్ ధావన్, యాక్షన్, ప్రేమకథలకు కబీర్ ఖాన్, విషాద కథకు సంజయ్ లీలా భన్సాలీ, స్వచ్ఛమైన ప్రేమకథకు సూరజ్ను ఎంచుకుంటానని సల్మాన్ చెప్పారు.
Comments
Loading comments...

