Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూరారం అండర్‌పాస్‌ కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:43 AM హన్మకొండ General
సూరారం అండర్‌పాస్‌ కోసం ఎదురుచూపులు - Udayam
సూరారం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతుండటంతో అండర్‌పాస్‌ లేదా ఫ్లైఓవర్‌ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. రోడ్డు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గత నెల 11న ఎన్‌హెచ్‌ఏ అధికారులు గ్రామస్థులతో కలిసి సమస్యను పరిశీలించారు. ప్రమాదాలు, ప్రయాణ దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని అండర్‌పాస్‌ లేదా ఫ్లైఓవర్‌ నిర్మాణంపై త్వరగా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...