వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, కేజీబీవీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం విద్యార్థులకు 'సూపర్ బ్రెయిన్ యోగా గుంజీలు' కార్యక్రమం నిర్వహించారు.
గుంజీల మాస్టారు గా ప్రసిద్ధి చెందిన అవార్డు గ్రహీత, విశ్రాంత ప్రిన్సిపాల్ అందె జీవన్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంజీలు వేయడం వల్ల ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు.
Comments
Loading comments...

