వార్తలకు తిరిగి వెళ్లండి

పాలనపై పట్టు సాధించే క్రమంలో గెజిటెడ్ అధికారులపై ప్రభుత్వం నిఘా నేత్రాన్ని సంధించడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవోపై అధికార వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ చర్యలను నియంతృత్వ ధోరణిగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. సమాచార సేకరణ పేరుతో ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Loading comments...

