Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 01, 2026 3:40 PM హన్మకొండ General
ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి - Udayam
భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఎలిగేటి అక్షర(17) మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్సై రాజు తెలిపారు. శుక్రవారం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన అక్షర ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...