Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ్వుల్లో సస్పెన్స్‌ పాంచాలి

Follow Udayam on Google
అనురూప్ Aug 14, 2026 9:44 PM వినోదంవినోదం
నవ్వుల్లో సస్పెన్స్‌ పాంచాలి - Udayam
‘పాంచాలి పంచభర్తృక’ సస్పెన్స్‌, కామెడీ కలబోతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెనోరిటా హత్య చుట్టూ సాగే కథలో చివరివరకు హంతకుడెవరన్న ఉత్కంఠను దర్శకుడు సమర్థంగా కొనసాగించారు. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం, కామెడీ ప్రధానంగా సాగగా ద్వితీయార్ధంలో చిక్కుముడులు ఆసక్తికరంగా వీడతాయి. చివర్లో వచ్చే రెండు మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాజేంద్రప్రసాద్‌, పృధ్వీరాజ్‌ తమ కామెడీ టైమింగ్‌తో మెప్పించారు.

Comments

G
Loading comments...