వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికన్ ర్యాపర్, సింగర్ రాజ కుమారి తెలుగు చిత్రం 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా మారుతోంది. నిశాంతి ఇవని దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
శ్రీదేవి మల్లిపాముల నిర్మించిన ఈ చిత్రంలో రాజ కుమారి కథ అందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. మోడ్రన్ రిలేషన్షిప్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది.
Comments
Loading comments...

