Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్నం వేధింపులతో వివాహిత అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:42 AM చిత్తూరుGeneral
కట్నం వేధింపులతో వివాహిత అనుమానాస్పద మృతి - Udayam
కర్ణాటకలోని ముళబాగిలులో అత్తింట్లో వివాహిత మనోజ్ఞ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...