Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో పోలీసుల కళ్లు గప్పి నిందితుడు పరార్‌

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 11, 2026 10:27 AM అనంతపురంGeneral
అనంతపురంలో పోలీసుల కళ్లు గప్పి నిందితుడు పరార్‌ - Udayam
అనంతపురం నగరంలో పోలీసుల నుంచి ఓ దొంగ తప్పించుకున్న ఘటన చోటుచేసుకుంది. 1 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కేసులో నిందితుడిని కదిరి నుంచి పోలీసులు తీసుకొచ్చారు. రామ్‌నగర్‌లోని ఫోక్సో కోర్టులో హాజరుపరిచేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితుడిని తీసుకెళ్తుండగా.. ఓ కానిస్టేబుల్‌ను తోసి ఆటోలో నుంచి పారిపోయాడు. ఘటనపై ఉన్నతాధికారులు ఇద్దరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...