వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య ‘కరుప్పు’ విడుదలలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో షోలు రద్దయ్యాయి. అయితే ముంబయి, పుణెలో సినిమా ప్రదర్శితమవ్వడంపై నిర్మాత ఎస్.ఆర్. ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పైరసీ ముప్పు పొంచి ఉందని, సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
బకాయిల సర్దుబాటు కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తన కన్నీళ్లు ఆగడం లేదంటూ దర్శకుడు ఆర్జే బాలాజీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Comments
Loading comments...

