వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్ పోలీసుల ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఆరుగురిపై మొత్తం రూ.39 లక్షల వరకు రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
128 కేసుల్లో నిందితుడిగా ఉన్న సంతోష్ మహతోపై రూ.15 లక్షలు, 78 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న చందన్ లోహ్రాపై రూ.10 లక్షల రివార్డు ఉందన్నారు. మావోయిస్టులు రెండు ఏకే-47 రైఫిళ్లతో పాటు ఆయుధాలను అప్పగించారు.
Comments
Loading comments...
