Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫసల్వాది పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 4:32 PM సంగారెడ్డిGeneral
ఫసల్వాది పాఠశాలలో ఆకస్మిక తనిఖీ - Udayam
సంగారెడ్డి మండలం ఫసల్వాది పాఠశాలను కాంప్లెక్స్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధనా తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వారికి మెరుగైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని హెచ్‌ఎం ఆదేశించారు.

Comments

G
Loading comments...