వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సురక్ష చైతన్య యాత్ర ఎస్ఈడీ ప్రచార రథాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జీవనరాణి గురువారం ప్రారంభించారు.
15 రోజుల పాటు జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు, బస్టాండ్లలో ఈ వాహనం ద్వారా హెచ్ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్స, ఉచిత ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పిస్తామన్నారు.
Comments
Loading comments...

