Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జంకి వాసి రోడ్డు ప్రమాదంలో మృతి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:44 AM సిద్దిపేటGeneral
బెజ్జంకి వాసి రోడ్డు ప్రమాదంలో మృతి - Udayam
బెజ్జంకికి చెందిన తిప్పారపు సురేశ్‌ (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనిగరం వెళ్తుండగా శంకర్‌నగర్‌ స్టేజీ సమీపంలో బైక్‌పై నుంచి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...