వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్ మృతి

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల నిర్వాహకుడు నున్నా సురేశ్ మృతి చెందారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
కారు నడుపుతున్న సురేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్యకు గాయాలయ్యాయి. హనుమాన్ జంక్షన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...