వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే కోడూరుకు చెందిన దివ్యాంగుడు వెంకటరామరాజుకు పొరపాటున దివ్యాంగ పింఛన్ బదులుగా వితంతు పింఛన్ మంజూరైంది. దీనిని సరిచేయాలని పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదని వాపోయారు.
69 శాతం వికలాంగత్వం ఉన్న తనకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరినా, అధికారులు ఇప్పటికీ మార్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

