Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగాల పేరుతో రూ.37లక్షల మోసం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 28, 2026 8:03 AM గుంటూరుGeneral
ఉద్యోగాల పేరుతో రూ.37లక్షల మోసం - Udayam
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ మహిళ ముగ్గురు బాధితుల నుంచి రూ.37 లక్షలు వసూలు చేసి నకిలీ నియామకపత్రాలు ఇచ్చినట్లు గుంటూరులో ఫిర్యాదు నమోదైంది. ఏఎస్పీ రమణమూర్తి విచారణకు ఆదేశించారు. ఉపాధ్యాయిని, వీఆర్వో పోస్టుల పేరుతో డబ్బు తీసుకుని శిక్షణ కూడా ఇప్పించిందని బాధితులు తెలిపారు. నిందితురాలిపై ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...