Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతలో రోహన్‌ విజయపరంపర

Follow Udayam on Google
రవళి దేవి Jul 28, 2026 8:17 AM శ్రీకాకుళంGeneral
ఈతలో రోహన్‌ విజయపరంపర - Udayam
శ్రీకాకుళానికి చెందిన ఈతగాడు ఎం. రోహన్‌ శ్రీవాత్సవ్‌ ఆరేళ్లలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు. రాష్ట్ర, దక్షిణాది పోటీల్లో పలు పతకాలు సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించాడు. పోర్చుగల్‌ అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటిన రోహన్‌ ఇటీవల విశాఖలో రెండు బంగారు, మూడు రజత పతకాలు గెలిచాడు. జైపూర్‌లో జరిగే జాతీయ పోటీల్లో మెరిసి ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తేవడమే లక్ష్యమని తెలిపాడు.

Comments

G
Loading comments...