Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరి ప్రదక్షణపై గందరగోళం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 7:52 AM విశాఖపట్నంGeneral
గిరి ప్రదక్షణపై గందరగోళం - Udayam
సింహాచలం గిరి ప్రదక్షణ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ తొలి పావంచాపై భక్తుల్లో అయోమయం నెలకొంది. ఇది ఆగమ నియమాలకు విరుద్ధమని విశ్వ హిందూ పరిషత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృత్రిమ తొలి పావంచా వద్ద నుంచే ప్రదక్షణ ప్రారంభించవచ్చని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు. దీంతో సంప్రదాయ తొలి పావంచా విషయంలో అప్పన్న భక్తుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

Comments

G
Loading comments...