Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంటహత్యల కేసు ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
మానస శర్మ Jul 28, 2026 8:00 AM కృష్ణా జిల్లాGeneral
జంటహత్యల కేసు ఛేదించిన పోలీసులు - Udayam
కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం జంటహత్యల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపల వేటలో పోటీదారులవుతారనే అనుమానంతో సుపారీ ఇచ్చి శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. గుడివాడకు చెందిన ‘వీఆర్‌ బాయ్స్‌’గా పిలిచే నలుగురు ఈ హత్యల్లో పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం మృతదేహాలను బైక్‌కు కట్టి నీటిలో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...