Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సురవరానికి ఘన నివాళి

Follow Udayam on Google
Harika Aug 22, 2026 2:35 PM జయ శంకర్ భూపాలపల్లి General
సురవరానికి ఘన నివాళి - Udayam
భూపాలపల్లి కొమురయ్య భవన్‌లో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సోతుకు ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యలపై పోరాడారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...