వార్తలకు తిరిగి వెళ్లండి

టెట్రా ప్యాకెట్లు, సాచెట్లలో వోడ్కా విక్రయాలను నిషేధించాలనే పిటిషన్‌పై కేంద్రానికి, రాష్ట్రాల ఎక్సైజ్ విభాగాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్యాకేజింగ్ పండ్ల రసాలలా ఉంటూ మైనర్లను తప్పుదోవ పట్టిస్తోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
మద్యం అమ్మకాలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని రూపొందించాలని ‘కమ్యూనిటీ అగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Comments
Loading comments...

