Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంపై సుప్రీం తీర్పు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 14, 2026 7:51 AM ఆల్ ఇండియా జాతీయ
విద్యుదాఘాతంపై సుప్రీం తీర్పు - Udayam
విద్యుదాఘాత మరణాలకు విద్యుత్‌ అధికారులే సంపూర్ణ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే మినహాయింపులు లేకుండా ప్రతి ఘటనకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేయలేమని ధర్మాసనం పేర్కొంది. ప్రమాద బాధితులకు ఘటనకు ఎవరు కారణమనే అంశంతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించాలని తెలిపింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలతో అధిక పరిహారం నిర్ణయించిన కర్ణాటక హైకోర్టు తీర్పులను కొట్టివేసింది.

Comments

G
Loading comments...