Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదను జయించి పసిడి పతకం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 13, 2026 9:13 PM ఆల్ ఇండియా జాతీయ
వరదను జయించి పసిడి పతకం - Udayam
అసోం వరదల్లో ఇల్లు, కుటుంబ జీవనోపాధి కోల్పోయినా 17 ఏళ్ల జన్మోనీ కొన్వర్‌ కరాటే సాధనను వదల్లేదు. ఆమె దిల్లీలో జరిగిన ఆలిండియా ఇండిపెండెన్స్‌ కప్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌-2026లో స్వర్ణ పతకం సాధించింది. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులు రెండు గేదెలను అమ్మి జన్మోనీని పోటీలకు పంపించారు. ఆమె 2023లో కాంస్యం, 2025లో జాతీయస్థాయి స్వర్ణ పతకాలు కూడా గెలుచుకుంది.

Comments

G
Loading comments...